Monday, 8 April 2013

చరిత్రలో ఈ రోజు april'9

చరిత్రలో ఈ రోజు

  • 1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడినది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
  • 1893: ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ జననం.
  • 1948: ప్రముఖ హింది నటి, మరియు అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ జననం.
  • 1994: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు మరణం (జ.1915).
  • 2011 :అన్నా హజారే కు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారం గా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.
  •  

No comments:

Post a Comment

get mobile